Home
Prabhas
Prabhas News
-
Kalki 2898 AD : భారీ పాన్ ఇండియా మూవీ విడుదల వాయిదా పడనుందా..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్… -
Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?
Prabhas facebook page hacked: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మామూలుగానే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన టీం మాత్రం ఆయన సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ప్రభాస్ ఈ మధ్యనే ట్విట్టర్ లో ఎంట్రీ కూడా ఇచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ముందు నుంచి ప్రభాస్ కి… -
Adipurush: రాత్రి తాగేసి పొద్దున్నే దేవుడంటే ఎలా?.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Vivek Agnihotri comments on Adipurush: ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడమే కాదు వివాదాస్పదంగా కూడా మారిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఆ సినిమాలో నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనే ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి… -
Salaar: ట్రాన్స్ జెండర్స్ తో ప్రభాస్ ఫైట్.. నీల్ మావా.. ఏం ప్లాన్ చేశావ్ ..?
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. జగపతిబాబు,మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. -
Adipurush: ఫ్లాప్ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సుప్రీంకోర్టు నుండి శుభవార్త
Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది. -
Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది
Rajamouli: యంగ్ రెబల్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది దర్శక ధీరుడు రాజమౌళినే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అసలు తెలుగు సినిమాను పాన్ ఇండియాకు పరిచయం చేసిందే ఆయన. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ను ఓ రేంజ్ లో మార్చేసిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇక రాజమౌళి బాటలోనే నాగ్ అశ్విన్ నడుస్తున్నాడు. -
Prabhas: ఈ సినిమాలో నేనే ఓ పెద్ద కమెడియన్..
Prabhas:ఎట్టేకలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ప్రాజెక్జ్ కె లో కె అంటే ఏంటో తెలిసిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో కె అంటే కల్కి2898AD అని చెప్పుకొచ్చేశారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. -
Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?
Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్, ప్రభాస్ లుక్ సినిమాపై… -
Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్
Prabhas says I will do film with Ram Charan: ఆదిపురుష్ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) కూడా ఒకటి. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక… -
Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!