Prabhas Spirit: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో?.. అస్సలు ఊహించలేరు!
- స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పూర్తి
- స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో?
- మీరు అస్సలు ఊహించలేరు
- దగ్గుబాటి హీరోకు ఇదో టర్నింగ్ పాయింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లలో ‘స్పిరిట్’ మోస్ట్ అవైటేడ్ మూవీగా రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడా? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న సందీప్.. తాజాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదే నెలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, కాంచన వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్పిరిట్ మూవీలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే కొరియా నటుడు ‘డాన్ లీ’ కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో దగ్గుబాటి హీరో కూడా నటిస్తున్నట్టుగా తాజాగా నెట్టింట ప్రచారంలోకి వచ్చింది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఓ కీలక పాత్ర కోసం దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఆయన పాత్రలో యారోగెన్సీ, చాలా యాటిట్యూడ్ ఉంటుందని అంటున్నారు.
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
ఒకవేళ ఇదే నిజమైతే.. అభిరామ్‌కి ఇంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి ఉండదనే చెప్పాలి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహింస’ అనే సినిమాతో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత అభిరామ్ మళ్లీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా స్పిరిట్‌లో ఛాన్స్ కొట్టేసినట్టుగా టాక్ నడుస్తోంది. అదే జరిగితే అభిరామ్ కెరీర్‌కు ఇదో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!