Home
Prabhas
Prabhas News
-
Prabhas-Spirit: ప్రభాస్ పవర్ఫుల్ రిహార్సల్స్.. మొత్తం పోతారు పో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. త్రిప్తి దిమ్రీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్‌రాజ్, గుల్షన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా… -
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమా.. సీక్వెల్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. తాజాగా… -
Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా, ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభాస్ ఇప్పటికే… -
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కొత్త సినిమాలే కాదు పాత సినిమా థియేటర్లలోకి వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తాజాగా ప్రభాస్ కెరీర్లోనే క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ లవర్ బాయ్ లుక్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. నిన్నటి లిమిటెడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా తన ప్రతాపాన్ని… -
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసే ‘డార్లింగ్’ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతలా అంటే ఆయన పాత సినిమాలు రీ-రిలీజ్ అయినా థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీ-రిలీజ్ హంగామా కాస్తా థియేటర్ సిబ్బందికి, అభిమానులకు మధ్య ఘర్షణకు దారితీసింది. అందిన సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ-రిలీజ్… -
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్… -
Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్
Aditya Dhar: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్యధర్, రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ను ‘లెజెండ్’ అని సంబోధిస్తూ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..! ‘ధురంధర్’… -
Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ.. వచ్చే దసరాకు ఫౌజీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ… -
Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్‌లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో… -
Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!
Fauzi Movie Leaks: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్‌లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్…
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!