Kantha : దుల్కర్ సల్మాన్ కు ప్రభాస్ సాయం.. సెంటిమెంట్ కోసమా
- ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్న మూవీ
- ఈ మధ్య సినిమాల్లో సెంటిమెంట్
- ప్రభాస్ తో రిలీజ్ చేయిస్తే హిట్టు పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantha : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ నుండి అద్భుతమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు ట్రైలర్ రాబోతోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది.
Read Also : SSMB 29 : రాజమౌళి-మహేశ్ మూవీపై క్రేజీ అప్డేట్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 1960ల నాటి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాలానికి తగ్గ సెట్‌లు, కాస్ట్యూమ్స్, మరియు విజువల్స్ తో ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ ఈ మధ్య చేస్తున్న సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సాయం చేస్తున్న సినిమాలు దాదాపు అన్నీ హిట్లు కొట్టేస్తున్న సంగతి తెలిసిందే కదా. మిరాయ్, కాంతార సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అదే సెంటిమెంట్ కోసం ప్రభాస్ తో రిలీజ్ చేయిస్తున్నారా అనే టాక్ నడుస్తోంది.
Read Also :Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!