Prabhas: 23 ఏళ్లు.. ట్రెండింగ్‌లో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’!
- ప్రస్తుతం 'ప్రభాస్' అంటే ఒక బ్రాండ్
- తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో
- సరిగ్గా 23 ఏళ్ల క్రితం సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్ ఎంట్రి
- రెబల్ స్టార్ నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ‘ప్రభాస్’ అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమాలు థియేటర్లోకి వస్తే.. కోట్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి డార్లింగ్ సరిగ్గా 23 ఏళ్ల క్రితం నవంబర్ 11న హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రి ఇచ్చారు. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనాడు మొదలైన ప్రభాస్ జర్నీ.. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా, రీజనల్ నుండి వరల్డ్ సినిమా, రెబల్ స్టార్ నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు తీసుకెళ్లింది.
ఈశ్వర్ తర్వాత ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’ వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే.. బాహుబలితో పాన్ ఇండియా జర్నీ మొదలైంది. ఈ సినిమా నుంచే పాన్ ఇండియా సినిమాలకు పునాది పడింది. ఇక బాహుబలి తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్న ప్రభాస్.. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
Also Read: Killer Doctors: కిల్లర్ డాక్టర్లు.. కారు పేలుడులో ఆ నలుగురి భాగస్వామ్యం ఇలా!
అయితే ఇప్పటి వరకు రెబల్ స్టార్‌గా ఉన్న ప్రభాస్‌కు.. స్పిరిట్ సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దీంతో రెబల్ స్టార్ టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో బడా బడా ఖాన్‌లు ఉండగా.. ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలా అవుతాడు? అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ట్రాక్ రికార్డ్, బాక్సాఫీస్ లెక్కలు, హైయెస్ట్ కలెక్షన్స్, ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే.. ఆయనే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
తాజావార్తలు
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!