Home
Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan News
-
Bheemla Nayak: డానియల్ శేఖర్ ఫ్యాన్స్ హ్యాపీయేనా అమ్మా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలిజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మొత్తంలో రానా, పవన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి పవన్ ని మాత్రమే హైలైట్ చేయడంతో రానాను… -
Thaman Trolls: ఫారెస్ట్ ఫైర్ కి.. లోకల్ ఫైర్ కి తేడా చూపించాడంట..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టినా విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై అభిమానులు కాసింత అసహనం వ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు థమన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బాలేదని, ఇంకా గట్టిగా కొట్టి ఉంటే ట్రైలర్ ఓ రేంజ్ లో… -
Bheemla Nayak: ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కొత్త డేట్ లాక్..!!
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఈవెంట్ ఉంటుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అయితే ఈనెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని… -
Pawan Kalyan: వెనక్కి తగ్గేదే లే అంటున్న ‘భీమ్లా నాయక్’
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అప్పటి నుండి మరి ట్రైలర్ సంగతి ఏమిటనే ప్రశ్న పవర్ స్టార్ అభిమానులలో కొట్టిమిట్టాడుతోంది. దానికి సమాధానం లభించింది. ముందు అనుకున్న సమయానికే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి 8.10 నిమిషాలకు ‘భీమ్లా నాయక్’… -
Bheemla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్ పూర్తి.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్… -
Bheemla Nayak: అనుమానాలు లేవు.. ఈసారి పక్కా మాస్ జాతర షురూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ డేట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై అభిమానులకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న వేళ.. ఎలాంటి అనుమానాలు లేవని.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న థియేటర్లోకి వస్తున్నట్లు మరోసారి తెలిపారు మేకర్స్. కొత్త పోస్టర్… -
Bheemla Nayak: భీమ్లా నాయక్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొండుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమాను ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై అనేక అనుమానాలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి… -
Bheemla Nayak: అఫీషియల్.. ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులకు ఫీస్ట్ అందించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్… -
Bheemla Nayak: పవన్ కళ్యాణ్ కోసం అభిమాని ఆత్మహత్య
సినిమా స్టార్లకు అభిమానులు ఉండడం సహజమే.. కానీ ఆ అభిమానం మీతిమీరితేనే సమస్య. తమ అభిమానం హీరో సినిమా బాగోకపోయినా, టిక్కెట్ దొరకకపోయినా పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక బాలుడు.. ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి… -
Bheemla Nayak: ‘అంత ఇష్టం’ లేకుండానే భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తారట..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఫిబ్రవరి 25 నే సినిమా రిలీజ్ కానున్నట్లు…
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!