కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంతో అవసరం. ఆపదలు చెప్పి రావు కదా. నేడు పొదుపు చేసే ప్రతి రూపాయి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడుతుంది. అందుకే చాలా మంది జీవిత బీమా పాలసీలు, ప్రమాద బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయితే కొందరు ప్రీమియం ఎక్కువ కాట్టాల్సి వస్తుందేమో అని పాలసీ తీసుకునేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అద్భుతమైన ప్రమాద బీమా స్కీమ్ ను అందిస్తోంది. రోజుకు కేవలం రూ. 2…
స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా, చాలా మంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభించింది. ఇవి సురక్షితమైన పెట్టుబడితో పాటు పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది.…
సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో…
మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్…
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తరచూ ‘మోదీ గ్యారంటీ’ అని వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని కొందరు ఆసరాగా తీసుకోని మోదీ గ్యారంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలను తెరిచి ఉంచిన మహిళలికి ప్రతి 3 నెలలకు రూ.3000 జమ అవుతాయని ప్రచారం జరిగింది. దీనితో కొందరు ఏఈ విషయాన్ని గుడ్డిగా నమ్మి కర్ణాటకలోని హుబ్బల్లిలోని పలు పోస్టాఫీస్ లకు మంగళవారం ఉదయం నుంచే…
మనిషికి డబ్బు మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే ఉన్నదాంతో సంతృప్తి పొందడు.. డబ్బులు సంపాదించాలనే కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. అందుకే కొత్త కొత్త బిజినెస్ లు చెయ్యాలని అనుకుంటారు.. అలాంటి వారికి ఎటువంటి రిస్క్ లేని అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒకసారి చూద్దాం పదండీ.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలని కూడా కాదనుకొని చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే పోస్ట్…
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పథకంలో ఇన్వెస్ట్…
GST on Ganga Jal: పోస్టాఫీసు నుంచి వచ్చే గంగాజలంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. అంటే 250 ఎంఎల్ బాటిల్ రూ.30కి కొంటే.. ఇప్పుడు రూ.35 చెల్లించాల్సి వస్తోంది.
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు.. అంటే మీ అమౌంట్ కు డబుల్…