Off The Record: ఉమ్మడి జిల్లాలో హాట్ సీటు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద ఈ ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది బీఆర్ఎస్. ఈసారి ఎలక్షన్స్లో కూడా మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. తాను మాత్రం గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్కుమార్. అధికార పార్టీ నేతలు ఎక్కువ మందిలో కూడా అదే అభిప్రాయం ఉందట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మంలో పోటీ చేసిన పువ్వాడ..…
Ponguleti: ఖమ్మం కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సొంత పార్టీ శ్రేణులు వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైతు భరోసాయాత్ర నిర్వహిస్తున్న ఆయన కలెక్టరేట్ ఎదుట అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
Bandi sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని స్పష్టమైనప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.