Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ గాలి విష పూరితంగా మారింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
ఢిల్లీలో పండుగల సీజన్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరింది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంది.
Pollution: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఈ కాలుష్యం రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై పెను ప్రమాదాన్ని మోపుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
New York: సాధారణంగా ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే కాలుష్యంతోకూడుకున్న పొగ కమ్ముకుంటోంది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం అలముకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కాలుష్య పొగ కమ్మేసింది. మంగళవారం రాత్రి ఆ నగరంలో తీవ్ర కాలుష్యం నమోదు అయ్యింది. కెనడాలో చెలరేగుతున్న దావానలం వల్ల .. న్యూయార్క్ నగరంలో ఆకాశాన్ని పొగ కమ్మేసింది. నగరంలో కాలుష్యం అనారోగ్య స్థాయికి చేరుకున్నది. ఢిల్లీ,…
Chewing Gum : టైమ్ పాస్ చేయడానికి చాలామంది చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ తెలియని విషయమేమిటంటే చూయింగ్ గమ్ వాతావరణంలో సహజంగా కుళ్లిపోదు.. అది ప్లాస్టిక్ లాగా భూమిలో ఉండిపోతుంది. శాశ్వతంగా క్షీణించదు.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వాయు కాలుష్యం క్రమంగా పెరుగింది. గాలి నాణ్యత తగ్గుతుండడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. వాహనాలు, పరిశ్రమలతో గాలి కాలుష్యం పెరుగుతోంది.
Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు.