Death By Stray Dogs: ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల బీభత్సం.. ఐదేళ్ల బాలిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధికుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధిక్కులు చిన్న, పెద్ద అనే తేదా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆస్పత్రుల పాలైయ్యారు. హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో చిన్నారులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.
Also Read:Bandi sanjay: కుర్చీవేసినా కేసీఆర్ రాలే.. షెడ్యూల్ ఏంటి?
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శుక్రవారం వీధికుక్కల దాడితో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం బైకుంత్‌పూర్‌లోని మార్గదర్శన్ స్కూల్ రోడ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సుకాంతి(5) అనే చిన్నారి రోడ్డుపై వెళుతుండగా వీధికుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుక్కల దాడి వల్ల చిన్నారి చనిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు బైకుంత్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అశ్వనీ సింగ్ తెలిపారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
Also Read:Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఈ భయానక సంఘటన భారతదేశంలో వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాన్ని మరోసారి నొక్కి చెప్పింది. చాలా నగరాలు,పట్టణాలలో వీధికుక్కలు దాడి చేయడంతో ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడింది. వృద్ధులు, పిల్లలు తరుచూ వీధికుక్కల దాడులకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
VVS Laxman-BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
ట్రెండింగ్
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!