UP man kills wife: భార్యను చంపి.. ముక్కలుగా నరికేసిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన శ్రద్ధావాకర్ హత్య సంచలనం అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనలు దేశంలో తరచు జరుగుతున్నాయి. అనుమాన భూతం మనిషిని రాక్షసుడిగా మార్చేస్తుంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి చివరికి హత్య చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. గోండాలో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడో వ్యక్తి. 40 ఏళ్ల నిందితుడు తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆదివారం నాడు ఆమెతో గొడవపడి గొంతుకోసి హత్య చేశాడు.
Also Read:Kirankumar Reddy: ఏపీ, కర్నాటకల్లో ఇక యాక్టివ్ రోల్ .. ఆట ఎలా ఉంటుందో?
ఆమెను గొంతు నులిమి చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాశీపూర్ గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:Shinde Met Yogi: ఆ ఇద్దరు సీఎంలు కలిసిన వేళ…
Also Read
కాగా, మృతురాలితో నిందితుడికి 2007 లో వివాహం అయ్యింది. వారికి 10 ఏళ్లు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడికి ఆరు నెలల క్రితం నగరంలో ఉద్యోగం వచ్చిందని, రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించేవాడని, అందుకోసం త్వరగా ఇంటి నుంచి బయలుదేరి ఆలస్యంగా తిరిగేవాడని మృతురాలి బంధవులు తెలిపారు. అతని భార్య ఒక గ్రామస్థుడితో స్నేహం చేసి అతనితో గడిపేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆ వ్యక్తిని కలవవద్దని హెచ్చరించాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను హత్య చేశాడు.
- Tags
- Gonda
- murder
- police
- Uttar Pradesh
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!