AP IPS Transfers: ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇప్పటికే ఐఎఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీపై ఫోకస్ పెట్టింది. భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.
త్రివిక్రమ్ వర్మని విశాఖ సిటీ కమిషనర్ గా బదిలీచేసింది. విక్రాంత్ పాటిల్ ను పార్వతీపురం మన్యం ఎస్పీగా నియమించింది. వాసన్ విద్యా సాగర్ నాయుడుకి లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీగా బాధ్యతలు అప్పగింంచింది. గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ,SIBగా నియమించింది. హిన్ సిన్హా – ఎస్పీ,అల్లూరి జిల్లాగా, ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కేవీ మురళి కృష్ణను – అనకాపల్లి జిల్లా ఎస్పీగా, గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించింది. సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. .పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీగా, డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
Read Also: Traffic diversion: నగరంలో ట్రాఫిక్ డైవర్సన్.. గంట ముందే బయలు దేరండి
రాహుల్ దేవ్ శర్మకు APSP 5వ బెటాలియన్ కమాండెంట్ బాధ్యతలు అప్పగించింది. తిరుమలేశ్వర్ రెడ్డిని నెల్లూరు జిల్లా ఎస్పీగా, సీహెచ్ విజయారావుని APSP 3వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించింది. ఆర్.గంగాధర్ రావుని అన్నమయ్య జిల్లా ఎస్పీగా, వి.హర్షవర్ధన్ రాజుని సీఐడీ ఎస్పీగా నియమించింది. కె.శ్రీనివాసరావుని అనంతపురం ఎస్పీగా, ఫకీరప్పను బదిలీ చేసి సీఐడీ ఎస్పీగా నియమించింది. ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్ సింగ్ ని విజయవాడ రైల్వే ఎస్పీగా, జి.కృష్ణ కాంత్ ని కర్నూల్ ఎస్పీగా, సిద్దార్ద్ కౌశల్ ని ఆక్టోపస్ ఎస్పీగా నియమించింది. అజిత వేజెండ్ల ను విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)గా, పి.జగదీష్ ని APSP 14వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించింది. బిందు మాధవ్ గరికపాటిని గ్రే హౌండ్స్ ఎస్పీగా, జీవీజీ అశోక్ కుమార్ – డీఐజీ,ఎలిరి రేంజ్ గా నియమించింది.
Read Also: IPL 2023 : అయ్యో కావ్య పాప.. ఒక్క దానికేనా…?
జి.పాల రాజు – ఐజీ,గుంటూరు రేంజ్ గా నియమించింది. R.N.అమ్మి రెడ్డిని డీఐజీ,అనంతపురం రేంజ్ కి బదిలీ చేసింది. ఎం. రవి ప్రకాష్ ని డీఐజీ సెబ్, బి.రాజ కుమారిని APSP డీఐజీగా నియమించింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠిని అడ్మిన్ డీఐజీ,డీజీపీ ఆఫీస్ గా నియమించింది. కోయ ప్రవీణ్ ని డీఐజీ, గ్రే హౌండ్స్ గా నియమించింది. శంక బ్రత బాగ్చిని అడిషనల్ డీజీ,లా అండ్ ఆర్డర్ గా బదిలీ చేసింది. రవి శంకర్ అయ్యనార్ ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా, అతుల్ సింగ్ కు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. మనీష్ కుమార్ సిన్హాను జీఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. విశాఖ కమిషనర్ గా ఉన్న సీహెచ్.శ్రీకాంత్ ని CID ,ఐజీగా నియమించింది. పి.వెంకట్రామి రెడ్డిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!