Software Couple: విడిపోయిన జంటను పుట్టినరోజు ఏకం చేసింది.. పుట్టినరోజు ఏంటి..? జంటను ఏకం చేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఓ జంట విడిపోయింది.. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవతో ఆ పంచాయతీ కాస్తా.. చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరింది.. ఆ జంటను పోలీస్ స్టేషన్కు పిలిచిన చంద్రగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.. సాఫ్ట్వేర్ జంటతో పాటు కుటుంబ సభ్యులు పీఎస్కు వచ్చారు.. అయితే, యువ దంపతులు…
Girl kidnapped Ex Boyfriend: ప్రేమకు కులం, గోత్రం, ప్రాంతం, ఆస్తులు.. ఇలా ఏవీ అడ్డుకాదంటారు.. అయితే, ప్రస్తుతం ప్రేమలు ఎన్నిరోజులు కొనసాగుతాయో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.. ఒకరికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతున్నారు.. అంతే కాదు.. విడిపోయిన తర్వాత కూడా కిడ్నాప్లు, చిత్రహింసలకు గురిచేయడం లాంటి ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. కేరళలో తాజాగా ఓ సంచనల కేసు వెలుగు చూసింది.. మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని రెండో లవర్తో కలిసి…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖున విచారణ చేస్తామని తెలిపింది.
హల్ద్ వాని జైలులో ఉన్న 44 మంది ఖైదీల్లో హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. చాలా మంది సోకిన ఖైదీలు ఎన్డీపీఎస్ చట్టం కింద ఉంచబడ్డారు. సునీల తివారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు.
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన శ్రద్ధావాకర్ హత్య సంచలనం అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనలు దేశంలో తరచు జరుగుతున్నాయి. అనుమాన భూతం మనిషిని రాక్షసుడిగా మార్చేస్తుంది.
Helmetless Cops : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. టూ వీలర్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే పోలీసులు భారీ జరిమానా విధిస్తారు.
వీధికుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధిక్కులు చిన్న, పెద్ద అనే తేదా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆస్పత్రుల పాలైయ్యారు.
Meerut Gang : కొన్ని నెలలుగా మీరట్ నగరంలోని చాలా మంది స్వర్ణకారుల బంగారం, వెండి దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయి. నాలుగు చోరీ కేసుల్లో దొంగలు గేటు పగులగొట్టి, షట్టర్లు పగులగొట్టి, గోడలోంచి లోపలికి ప్రవేశించలేదు.