Jogi Ramesh Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
Hookah Centre: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హుక్కా సెంటర్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించినా అనేకచోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
Fake ice cream: చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు, లొల్లి అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాది నుంచి పదేళ్ల పిల్లలు వీటిని ఎక్కువగా తింటారు. ఎక్కడ దొరికితే అక్కడ కొనేంత వరకు తల్లిదండ్రులను వదలరు.