Farm house: రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farm house: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, మొయినాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో వీకెండ్ వస్తే చాలు యువత ఫామ్ హౌస్ లో చేరిపోతున్నారు. శని ఆదివారాల్లో ఫామ్ హౌస్ లను లీజుకు తీసుకుని మద్యం హుక్కా ఏరులై పారిస్తుంటారు. ఫామ్ హౌస్ లలో యువత మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు. మొయినాబాద్ లోని బిగ్ బాస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ మండలంలోని గండిగూడ రిప్లై ఫామ్ హౌస్, మేడ్చల్ లోని గోవర్ధన్ ఫామ్హౌస్ లలో నిందితులను అరెస్టు చేశారు.
Read Also: TSRTC: మహా శివరాత్రికి 2,427 స్పెషల్ బస్సులు
Also Read
మొత్తం 32 ఫామ్ హౌస్ లో తనిఖీ చేపట్టిన ఎస్ఓటి పోలీసులు నాలుగు ఫామ్ హౌస్లలో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించారు. దాడులు నిర్వహించిన ఫామ్ హౌస్లలో భారీగా మద్యం బాటిల్లు హుక్కా సామాగ్రి ప్లేయింగ్ కార్డ్స్, రూ.మూడు లక్షల నగదు, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకుని 25 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!