Home
Police Raid
Police Raid News
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
హైదరాబాద్‌లో మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను మల్కాజిగిరి పోలీసులు ఛేదించారని సీపీ సుమతి వెల్లడించారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి అండాల సేకరణ, అమ్మకాల దందాను నడుపుతున్నట్లు గుర్తించారు. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అమాయక యువతులను ట్రాప్ చేసి, హైదరాబాద్‌లోని ప్రకాష్ నగర్, సరూర్‌నగర్, గోపాల్పురం ప్రాంతాల్లోని మూడు వేర్వేరు వసతి గృహాల్లో అద్దెకు ఉంచారు. ఒక్కో సారి అండ… -
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ శివారులోని ప్రముఖ ‘ఎల్జీ (LG) ఫామ్‌హౌస్’లో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న భారీ పార్టీని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) మరియు స్థానిక చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. శంకరపల్లి మండలం దొంతన్‌పల్లి పరిధిలోని ‘ఐబీఎస్ ఇక్ఫాయ్ (IBS IFHE) యూనివర్సిటీ’కి చెందిన బీబీఏ, ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీ ఏర్పాటు… -
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
Criminal Lawyer: దొరికితే దొంగ దొరక్కపోతే దొర.. కానీ దొరికినా సరే దొరలా బయట తిరగలనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్‌గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకి తరలిస్తారో అనీ ఏకంగా క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని స్మగ్లర్‌గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి… -
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
శంషాబాద్ మండలంలోని బురుజుగడ్డ తండాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కోడిపందాల స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. బుర్జుగడ్డ తండా శివారు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా ఈ కోడిపందాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పందాల స్థావరాన్ని చుట్టుముట్టి అక్రమంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని రట్టు చేశారు. ఈ దాడిలో కోడిపందాలు కాస్తూ, జూదానికి పాల్పడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు… -
బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో… -
Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..
సిటీ శివార్లలోని రిసార్టులు మరోసారి మాదకద్రవ్యాల వేదికగా మారుతున్నాయి. గండిపేట్ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్ట్ వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ డ్రగ్స్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ నటుడు సర్వర్ సహా పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్… -
Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను… -
Police Raid: ఫాంహౌస్‌పై దాడి.. అక్రమంగా ఉంటున్న 51 మంది విదేశీయులు పట్టివేత
Police Raid: హైదరాబాద్ పోలీసులు, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (FRRO) కలిసి అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికా దేశస్తులను గుర్తించి వారిని తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఆగష్టు 14న బాకారం ప్రాంతంలో అనుమతులు లేకుండా ఆఫ్రికన్ దేశస్తులు ఒక పుట్టినరోజు పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడి చేసి మొత్తం 51 మంది విదేశీయులను గుర్తించారు. వారిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. వీరు ఉగాండా,… -
Atreyapuram: ఆత్రేయపురంలో కార్డన్ సెర్చ్.. 20 లీటర్ల సారాతో మహిళ అరెస్టు!
రాజావరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు. -
Mangli: నా పార్టీలో ఎవరూ గంజాయి, డ్రగ్స్ కానీ తీసుకోలేదు.. వీడియో వదిలిన మంగ్లీ !
సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలలో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!