Supreme Court: ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ చర్యల్ని తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తామని చెప్పింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయ�
Allahabad HC: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) కేసును విచారిస్తున్న సందర్భంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా తాడు తెంచడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదని చెప్పింది. కానీ, ఇది తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది
Walayar case: 2017లో కేరళలో సంచలనంగా మారిన ‘‘వలయార్ కేసు’’లో సంచలన విషయాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చాయి. సొంత తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు సహకరించిందని, నిందితుల్లో ఒకరితో ఆమెకు సంబంధం ఉందని, తల్లిదండ్రులే వారి పిల్లలపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. తల్లి తన �
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు
Uttarakhand HC: సెక్షన్ 375 ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం భార్యతో అసహజ శృంగారం చేసినందుకు భర్తను దోషిగా నిర్ధారించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
పదహారేళ్ల బాలుడిపై 27 ఏళ్ల వివాహిత కన్నేసింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని కుమారుడిని వలలో వేసుకుంది. బాలుడితో సహా అతడు తెచ్చిన నగలతో చెన్నై కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది.
ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు స�
Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
Pocso Act : పోక్సో చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒరిస్సా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కఠినమైన చట్టాల ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ జస్టిస్ సిబో శంకర్ మిశ్రా సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది.
Supreme Court: విద్యార్థినికి బలవంతగా పువ్వులు తీసుకోవాలని టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి, వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే (పోక్సో)చట్టం కిందకు వస్తుందని