వివాహితులు, అవివాతులునే వివక్ష లేకుండా దేశంలోని మహిళలందరూ 24 వారాల్లో అబార్షన్ చేసుకోవచ్చంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పష్టం చేసింది.
తమిళనాడులో దారుణం జరిగింది. తోటి విద్యార్థిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులంతా 10వ తరగతి చదువుతున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ బాలురంతా బాధిత విద్యార్థిని క్లాస్ మెట్సే. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లాలో ఈ నెల 1న జరిగింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియోను రికార్డ్ చేసి ఇతరులకు షేర్ చేశారు. తిట్టకుడి ఇన్ స్పెక్టర్ కిరుబా చెప్పిన వివరాల ప్రకారం.. కడలూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక…
దేశంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. మరింతగా కఠినంగా చట్టాలను మార్చాలంటూ బాధితులు కోరుతూ ఉన్నారు. తాాజాగా మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఘోరం జరిగింది. కరాటే…
జూబ్లిహిల్స్ ఆమ్నేసియా పబ్ అత్యాచార కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఈ కేసులో నిందితులుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. భరోసా సెంటర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బాధిత అమ్మాయి పూర్తి వివరాలను చెప్పిందని ఆయన వెల్లడించారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు. అమ్మాయి…