మెహ్రీన్ ఫిర్జాద.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బోల్తా కొట్టాయి.. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్…
కొలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు పేరు అందరికీ తెలుసు.. తెలుగు ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇకపోతే తాజాగా ఈయన తాను కూతురు కూతురు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.…
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. దాంతో ఆయన సినిమాలు మళ్లీ ఎప్పుడూ విడుదల అవుతాయో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు… ఇక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు,…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమొగిపోతుంది.. 2021 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు.. ఢిల్లీలో అవార్డును అందుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.. పుష్ప రాజ్ అంటే పుష్పాలు ఉండాల్సిందే అంటూ పూల వర్షం…
టాలివుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాద తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.…
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు ఈ ఏడాది జూన్ 20 న ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. వీరికి వివాహం అయిన పదేళ్లకు పాప పుట్టింది.. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.. తమ హీరోకు కూతురు పుట్టిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి…
బాలివుడ్ రొమాంటిక్ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్.. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. వరుస సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. కొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాడు.. తాజాగా మెట్రోలో దర్శనమిచ్చారు.. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.. హృతిక్ రోషన్ తన కారును…
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని కేసీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సోషల్ మీడియాలో రోజు ఏదొక వింత, విచిత్రమైన సంఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాం.. ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన దాన్ని గురించి క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది.. అలాంటి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం జనాలు ఏవోవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. కొన్ని ఔరా అనిపిస్తున్నాయి.. చాలా మంది ఇక్కడ క్రేజ్ ను పొందడం కోసం సాంగ్స్, డ్యాన్స్, సాహసకృత్యాలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.. తాజాగా ఓ…
తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్…