చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది.
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు.
Shraddha Das Making Rotis in Maharashtra Photos are viral: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజిని క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ఒకరు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది. అయితే ప్రధాన హీరోయిన్గా నటించడంలో మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే వెండితెర పైన అందాల ఆరబోతకు అసలు వెనకడుగు వేయని ఈ అందాల భామ రాను రాను…
బుల్లితెర విలన్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. తన పెర్ఫామెన్స్ కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు దాంతో ఆమె ఒక్క సీరియల్ తోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. విలన్ గా అందరిని బాగా భయపెట్టింది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్…
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.. అయినా అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా…
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సమయం దొరికితే ట్రిప్ లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కు భార్య అంటే చాలా ప్రేమ ఎప్పుడు భార్యతో వేకెషన్స్, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాడు.. తాజాగా గేమ్ చేంజర్ షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఒమన్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి ఏదోకటి పోస్ట్ చేస్తుంది.. తాజాగా వేకేషన్…
ప్రముఖ మలయాళ నటులు జయరామ్, పార్వతి కుమార్తె మాళవిక జయరామ్ శుక్రవారం (మే 3) గురువాయూర్ ఆలయంలో నవనీత్ గిరీష్తో వివాహం జరిగింది.. మాళవిక సోదరుడు నటుడు కాళిదాస్ జయరామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు, సురేష్ గోపి వంటి ప్రముఖ అతిథులు మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని మడికేరిలో మాళవిక నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ సమయంలో చెన్నైలో తీవ్రమైన…
బుల్లితెర నటి శోభా శెట్టి కన్నా మోనిత అనే పేరునే బాగా గుర్తు పడతారు… కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. ఆ పాత్రలో జీవించి నటించింది.. అలా ఆమె పాపులర్ అయ్యింది.. తన హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ సీరియల్ లో ఆమె చేసే కుట్రలు చూసి జనాలు వామ్మో అని దడుచుకునేలా చేసింది..…
జాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని అందుకుంది.. అతి చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ నారంగ్ ఆసియా సినిమాల్లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి.…