బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా పెళ్లి అయిపోయింది.. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడిపోయింది. ఎట్టకేలకు బీ-టౌన్ గ్లామరస్ జోడీ పెళ్లితో ఒక్కటైపోయింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…