Phalana Abbayi Phalana Ammayi: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
హీరో నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను అవసరాల శ్రీనివాస్ మీడియాకు తెలియచేశారు.
Naga Shourya: యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. మొదటి నుంచి శౌర్య సినిమాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. తల్లి, చెల్లి, భార్య.. ఈ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు.
'కళ్యాణ్ వైభోగమే' చిత్రంలో జంటగా నటించిన నాగశౌర్య, మాళవిక నాయర్ మరోసారి జోడీ కట్టారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వీరు నటిస్తున్న 'ఫలానా అబ్బాయి - పలాయా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
సక్సెస్ ఫుల్ కాంబోకు ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉంటుంది. మార్కెట్ వర్గాలలోనూ ఆ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి సెట్స్ పై ఉంది. దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర�