Odisha: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింట్లో పెంపుడు కుక్క నిరంతరం మొరుగుతోందని.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆ కుక్క యజమాని అయిన మహిళపై తీవ్ర వేధింపులకు దిగాడు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ, తన తల్లికి సర్‌ఫ్రైజ్ గిఫ్టు ఇచ్చారు. ఒక కొత్త వ్యక్తిని తన కుటుంబంలో పరిచయం చేశారు. సోనియా గాంధీకి ఒక పెంపుడు కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు. చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు.
Man Saves His Pet Dog: కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు…
ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం నాడు 45 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం గొడవపడి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
యూట్యూబర్ గా పని చేస్తున్న బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యువకుడు.. తన కుక్క చార్లీ కోసం లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా స్పెషల్ గా ఉండాలని దారి మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
యూకేలో ఓ వ్యక్తి నిద్రిస్తుండగా పెంపుడు కుక్క యజమానిపై దాడి చేసింది. యజమాని బొటనవేలును ఆ కుక్క నమిలేసింది. అదే అతనికి వరంలా మారింది. అతని ప్రాణాలను కాపాడినట్లు అయింది.