Viral : తన ఇంట్లో పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సోనార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పయరబాగన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Dog Resembling a Leopard: మనుషుల పోలిన మనుషులే ఉండడం సర్వ సాధారణమైన విషయం.. ఇక, జంతువులను పోలిన జంతువులు కూడా ఉంటాయి.. కానీ, అవి ఒకే జాతికి చెందినవే ఉంటాయి.. కొన్నిసార్లు మాత్రం.. భిన్నమైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి.. ఇదంతా ఎందుకు? అంటారా? పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో చిరుత యద్దేచ్ఛగా తిరిగేస్తుంది.. తెలియని వారిని చూసి బెదిరించే ప్రయత్నం చేస్తుంది.. ఇక, పాతవారుంటే మాత్రం ఏమీ పట్టనట్టుగానే వారి మధ్యలో తిరిగేస్తుంది.. యజమాని సమయానికి…
Pet Dog Tax: మీరు కుక్కలను పెంచుకుంటున్నారా..? అయితే మీ జేబు చిల్లు పడడం ఖాయం.. ఎందుకు అంటున్నారా? మీకు పన్ను బాదుడు తప్పదు.. భద్రత, పరిశుభ్రత పన్ను పేరుతో కొత్త పనులు వసూలు చేయనున్నారు.. ఇది ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్‌కు పరిమితం అయ్యింది.. రానురాను అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేషన్లు.. పట్టణాలు.. ఇలా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంటుందేమో చూడాలి మరి.. ఇక, పెంపుడు కుక్కలపై పన్ను వేయాలన్న ఆలోచన…
ఆ కుక్క కాస్త.. వింత శబ్దాలు చేస్తుంది. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి అదేంటి మీ కుక్క నక్కలా అరుస్తుందని కుటుంబసభ్యులకు తెలిపారు. కానీ వారు పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత అది ఊళ వేస్తుండటంతో.. అది నక్కే అని వారు ఫిక్స్ అయ్యారు. తాజాగా బెంగళూరులోని కెంగేరిలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో వన్యమృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ ఖాళీగా మారిపోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం తగ్గిపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతున్నది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. Read:…