ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డ
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్రమైనది అని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే, పేటిఎం నియంత్రణ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉందన్నారు.
ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొల�
Paytm : Paytm కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. RBI నిషేధం తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ గడువు ఇప్పుడు 2 రోజుల్లో ముగియనుంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 వరకు గడువు విధించింది.
Paytm : పేటీఎం సంక్షోభం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. RBI చర్య, EDతదుపరి విచారణ Paytm ను నాశనం చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన రిపోర్ట్ మరింత భయానకంగా ఉంది.
Paytm : Paytmపై RBI చర్య తర్వాత కంపెనీ పెద్ద అడుగు వేసింది. శుక్రవారం ఉదయం పేటీఎం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి దూరం కావడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక కొత్త అప్ డేట్ ను విడుదల చేసింది.
Nirmala Sitharaman : స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోమవారం తన కస్టమర్ ఖాతాలలోకి తదుపరి క్రెడిట్లను ఆమోదించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన గడువు మార్చి 15 కంటే ముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
Paytm: డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దన�