Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు.
Paytm : ఫిబ్రవరి 29 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు పెరిగాయి.
Paytm Acquisition: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సర్వత్రా సంక్షోభాల మధ్య కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు ఆధారిత ఇ-కామర్స్ స్టార్టప్ అయిన బిట్‌సిలాతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Paytm : Paytmపై RBI నిషేధాన్ని తొలగించడానికి మార్గం కనుగొనబడిందా? సంక్షోభంలో చిక్కుకున్న Paytm పేమెంట్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఈ గందరగోళం మధ్య దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది.
Paytm : దేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటైన వన్ 97 కమ్యూనికేషన్స్ అంటే పేటీఎం షేర్లలో విధ్వంసం ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం వరుసగా ట్రేడింగ్ మూడవ రోజు కంపెనీ షేర్లు 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Paytm Ban : Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్‌పై ఆర్బీఐ చర్య భారీ నష్టాన్ని తీసుకుంది. కంపెనీ షేర్లలో 20 శాతం లోయర్ సర్క్యూట్ ఉంది. దీని కారణంగా కంపెనీ వాల్యుయేషన్ దాదాపు రూ.9700 కోట్లు తగ్గింది.
Share Market Opening 1 Feb : గ్లోబల్ ఒత్తిడి మధ్య, దేశీయ మార్కెట్ బడ్జెట్ రోజున మార్కెట్ ప్లాట్ గా ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.