SRH Fans: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టికెట్ల డబ్బు వాపసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm Insider on SRH vs GT Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2024 అధికారిక టికెటింగ్ పార్ట్నర్ పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ టికెట్ల డబ్బు వాపసు ఇచ్చేందుకు సిద్ధమైంది. గురువారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. దాంతో హైదరాబాద్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు.
Also Read: MI vs LSG: రోహిత్ బాదినా.. ముంబైకి తప్పని ఓటమి! చివరి స్థానమే ఇక
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే మ్యాచ్ రద్దైంది కాబట్టి టికెట్ల డబ్బు రీఫండ్ అవుతాయా? లేదా? అన్న ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. త్వరలోనే రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్‌కు పూర్తి సమాచారం అందించనున్నట్టుగా పేర్కొంది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం పంజాబ్ జట్టుతో హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!