Home
Paytm
Paytm News
-
Nirmala Sitharaman : స్టార్టప్‌లు, ఫిన్‌టెక్‌లతో ప్రతి నెలా ఆర్‌బీఐ సమావేశాలు.. ఆర్థిక మంత్రి ఆదేశాలు
Nirmala Sitharaman : స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు. -
PayTM Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోమవారం తన కస్టమర్ ఖాతాలలోకి తదుపరి క్రెడిట్లను ఆమోదించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన గడువు మార్చి 15 కంటే ముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
Paytm: పేటీఎంకి ఊరట.. యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐకి ఆర్బీఐ కీలక సూచన..
Paytm: డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దని ఆదేశించగా.. ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచుతూ ఊరటనిచ్చింది. తాజాగా పేటీఎంకి మరో ఊరట లభించింది. -
Paytm : మరోసారి పడిపోతున్న పేటీఎం షేర్లు.. ఇక కంపెనీ క్లోజేనా ?
Paytm : గత నాలుగు రోజులుగా పేటీఎం షేర్లలో కనిపిస్తున్న రికవరీ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ట్రేడింగ్ వారం ప్రారంభంలో సోమవారం నుండి నిన్న బుధవారం వరకు Paytm షేర్లు ప్రతిరోజూ 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను చూశాయి. -
Paytm : పేటీఎంకు రూ.600టార్గెట్ ఇచ్చిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ
Paytm : రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యల తర్వాత పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. గత మూడు వారాలలో కొన్ని సందర్భాలు మినహా దాదాపు ప్రతి సెషన్‌లో Paytm షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. -
Paytm Crisis: పేటీఎంకి ఆర్బీఐ ఊరట.. మార్చి 15 వరకు గడువు పెంపు..
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది. -
Paytm FASTags : ఫాస్టాగ్ వాడుతున్నారా.. త్వరగా అప్ డేట్ చేసుకోండి
Paytm FASTags : రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం Paytm పేమెంట్స్ బ్యాంక్ వివిధ సేవలను మూసివేయడానికి గడువు సమీపిస్తోంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ అనేక సేవలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి. -
Business Payments via Cards : వీసా, మాస్టర్‌కార్డ్‌లపై ఇక ఆ చెల్లింపులు నిషేధం
Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్‌లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. -
Paytm Crisis: క్యూఆర్ కోడ్‌లు పని చేస్తాయి.. వ్యాపారులకు హామీ ఇచ్చిన పేటీఎం
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది. -
Paytm : రోజు రోజుకు పెరుగుతున్న పేటీఎం కష్టాలు.. 9రోజుల్లో రూ.24వేల కోట్లు ఖతం
Paytm : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వైఖరితో Paytm స్టాక్ మంగళవారం మార్కెట్‌లో చాలా భయాందోళనలకు గురై 10 శాతం దిగువ సర్క్యూట్‌లో ట్రేడవుతోంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!