యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. ఆమె అందాలను అలా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం వరుస ఫోటోలను దిగి సోషల్ మీడియాలో వదులుతుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. వెండి తెరపై పెద్దగా పాపులారిటిని సంపాధించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను…
Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు.…
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ పంజాబీ, హిందీ చిత్రాలతో నటిగా మారింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.పాయల్ ‘ఆర్స్ ఎక్స్ 100’సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి చిత్రంతోనే పాయల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.…
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్…
రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన…
తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సెప్టెంబర్ 15న ‘మాయా పేటిక’ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయ్యింది. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కింది. ‘మాయా పేటిక’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఓ నిర్మాత టాలీవుడ్…
పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది..ఆర్ఎక్స్ 100 చిత్రంలో హాట్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ రచ్చ రచ్చ చేసింది.తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.పాయల్ కు వచ్చిన ఆ క్రేజ్ ని సరిగ్గా…
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో కార్తికేయ సరసన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయం అందుకుంది.. ఈ సినిమాలో పాయల్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత పాయల్ వరుస సినిమాలలో నటించింది. కానీ “ఆర్ఎక్స్100” సినిమాతో వచ్చినంత ఫేమ్ ఈ భామకు రాలేదు. దీనితో ఈ భామ ఆర్ఎక్స్100…
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాడు. దీంతో అజయ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటాడు అని అనుకున్నారు.