Home
Payal Rajput
Payal Rajput News
-
Payal Rajput : టాలీవుడ్ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్పై పాయల్ రాజ్పుత్ కౌంటర్!
టాలీవుడ్ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. టాలీవుడ్ను విమర్శించే వారిపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాను గర్వించదగిన తెలుగు నటిని అని పాయల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే మీకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిందో.. ఏళ్ల తర్వాత అదే… -
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా… -
First Time : ఏఐకి సవాల్ విసురుతూ ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో వీఎఫ్ఎక్స్ వండర్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కేవలం (HI – Human Intelligence) తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సృష్టించి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’ అని సినిమా టీం ప్రకటించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు దర్శక-నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని రూపొందించారని తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో కనీవినీ ఎరుగని… -
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
Payal Rajput: వెలుగుల ప్రపంచమైన సినీ లోకంలో తారల వెనుక కూడా ఎన్నో గుండె కోతలు, చెప్పలేని బాధలు ఉంటాయని నటి పాయల్ రాజ్పుత్ మాటలు మరోసారి నిరూపించాయి. ఇటీవల జరిగిన తన లవర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాయల్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దృశ్యాలు చూసిన వారందరినీ కంటతడి పెట్టించాయి. పాయల్ రాజ్పుత్ తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో… -
Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, గతేడాది ‘మంగళవారం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటారు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ సిద్ధమవుతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజయ్ భూపతి, అ ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అజయ్ భూపతి… -
Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!
Payal Rajput: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మాటలపై ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. నటుడు శివాజీ మహిళల దుస్తులు, సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, సెన్స్ లేని దుస్తులు ధరించడం సరికాదని చెబుతూనే.. ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి పదాన్ని ఉపయోగించాడు. ఇక అంతే.. ఓ వర్గ మహిళల మనోభావాలు తెగ దెబ్బ తిన్నాయి. ఈ వ్యాఖ్యలతో… -
Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్
Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ… -
Tollywood : హీరోయిన్స్ నెగిటివ్ రోల్స్.. సినిమా కెరీర్ కిల్స్
రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్… -
Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం… -
Payal Rajput : బాబోయ్.. పాయల్ ను ఇలా చూస్తే అంతే
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అసలే బోల్డ్ బ్యూటీ. కుర్రాళ్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు కదా. అందుకే ఆమె బాగా వాడేస్తోంది. అసలే ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం అయింది. Read Also : Deeksha Panth : ఇంకేదో…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!