Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అసలే బోల్డ్ బ్యూటీ. కుర్రాళ్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు కదా. అందుకే ఆమె బాగా వాడేస్తోంది. అసలే ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం అయింది.
Read Also : Deeksha Panth : ఇంకేదో అడిగేవాళ్లు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
కానీ దాని తర్వాత పెద్దగా ఆఫర్లు రావట్లేదు. దీనికి పార్ట్-2 వస్తుందనే ప్రచారం అయితే ఉంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోయడంలో ఈమె ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తాజాగా రెచ్చిపోయింది. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో తన ఎద అందాలను మొత్తం పరిచేసింది. మరి ఇంకెందుకు లేటు చూసేయండి.
Read Also : Vishwambhara : విశ్వంభరపై చిరంజీవి ట్వీట్.. రేపు భారీ అప్డేట్