రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇటీవల హైదరబాద్లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా…
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. అయితే.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి మాట్లాడాడు.…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించింది. మరో రెండు వారాల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్కు అసలు సిసలైన సంక్రాంతి మొదలు కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… హీరో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని అన్నారు. అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పి ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు ఒక పేరు పెట్టారు. మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి అని పేరు రావాలి. ఎందుకంటే ఆయన మా ఇంటి దైవం. అందుకే రామ్ చరణ్…
దర్శకుడు శంకర్ గురించి, నిర్మాత దిల్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా ఈ మేరకు కామెంట్ చేశారు. నేను చాలా తక్కువ ది సినిమాలే, థియేటర్ కి వెళ్లి చూసేవాడిని. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కొని సినిమా ధియేటర్ కి వెళ్ళాను. రాజకీయాలు సంగతి పక్కన…
గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకుడుతో పాటు మిగతావారు వేదిక మీద ఉండగా రామ్ చరణ్ మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ… నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి…
పవన్ కళ్యాణ్ గురించి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ముందుగా స్పీచ్ మాట్లాడిన సమయంలో మరిచిపోయానంటూ… మరోసారి మైక్ తీసుకున్న శంకర్ టైం తక్కువ ఉందని కంగారు పెడితే ఏమేం మాట్లాడాలో మరిచిపోయాను అంటూ ఆయన కామెంట్ చేశారు. Shankar: గేమ్ చేంజర్ స్టోరీ లీక్ చేసేసిన శంకర్ నా…
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్జె సూర్య పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్జె సూర్య మా స్నేహితుడు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇప్పుడు కూర్చోబెడితే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా…