Akira Nandan : అకీరా నందన్ గడ్డం పై సోషల్ మీడియాలో డిబేట్.. అసలు అది నిజమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan : ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉందంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ డెబ్యూనే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా తండ్రిని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతుననాడు. అతని సినీ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినప్పటికీ పబ్లిక్ వేదికలపై అకీరా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల అకీరా నందన్ గుబురు గడ్డంతో స్టైలిష్ అవతార్‌లో కనిపించి, అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆరున్నర అడుగుల బుల్లెట్టు కావడం, ఒడ్డు పొడుగు, ఛామింగ్ అప్పియరెన్స్‌ను కలిగి, ఇప్పటికే అకీరాకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
Read Also:Kanchi Kamakshi: కాంచీపురం అమ్మవారికి బంగారు వీణ
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇటీవల కేరళ, తమిళనాడు ప్రాంతాలలో ఆలయాల పర్యటన చేసాడు. వీరిద్దరూ తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి విడుదలైన ఫోటోలలో అకీరా నందన్ నల్ల గుబురు గడ్డంతో కనిపించి, తన అభిమానులను ఆశ్చర్యపరచాడు. ఈ కొత్త లుక్‌తో అకీరా నందన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇది అకీరా డెబ్యూ సినిమాకు సంబంధించిన ఊహాగానాలకు మళ్లీ ఊతం ఇచ్చింది. కొంతమంది అభిమానులు అతను డెబ్యూ సినిమాకు సిద్దమయ్యాడా అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు. “ఇంకా వయస్సు తక్కువే, కానీ ఫుల్ గడ్డం ఎలా పెంచాడు?” అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Read Also:Masthan Sai : రెండో రోజు కొనసాగుతున్న మస్తాన్ సాయి కస్టడీ..
పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా నందన్ ను అతి త్వరలో తన సినీ కెరీర్ ప్రారంభం చేసే విషయంపై అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ తదితరుల తర్వాత అకీరా నందన్ మరో టాలీవుడ్ హీరోగా ఎదుగుతున్నట్లుగా భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి అకీరా ఎంట్రీ ఎప్పుడైనా ప్రకటించబడే అవకాశం ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!