Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
Pawan Kalyan: తెలంగాణ రావడానికి జగన్ కారణం
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారని.. తెలంగాణ రావడానికి జగన్ కారణమని పవన్ పేర్కొన్నారు. -
Varahi Yatra: జగదాంబ జంక్షన్ లో కిక్కిరిసిన జనసైనికులు.. సభకు వెళ్లే మార్గంలో తొక్కిసలాట
జగదాంబ జంక్షన్ జనసంద్రంగా మారడంతో.. ఆ ప్రాంతమంతా జనసైనికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు సభా ప్రాంగణానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. -
Padala Aruna: జనసేనలో చేరిన మాజీ మంత్రి.. పవన్ సమక్షంలో చేరిక
మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్థం పుచ్చుకున్నారు. -
Ambati Rambabu: శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. -
Renu Desai: పవన్ మూడు పెళ్ళిళ్ళపై సినిమా.. వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్
Renu Desai Releases a video on Pawan kalyan wives and children: గత కొద్ది రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అనూహ్యంగా చర్చలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ద్వారా తనను అవమానించే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు మీడియా ముందుకు రావడమే కాదు పవన్ కళ్యాణ్ మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద సినిమాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కొన్ని వెబ్… -
KA Paul: చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు. -
High security: విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడో విడత వారాహి యాత్రను స్టార్ట్ చేయనున్నారు. అయితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎరివల్ పాయింట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకుంది. బారి కేడ్లు, రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసింది. -
Pawan Kalyan: నేటి నుంచి పవన్ వారాహి యాత్ర.. ఈ సారి టార్గెట్ ఎవరు..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్‌కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. -
Paruchuri Gopala Krishna : పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులి
ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఇటీవల విడుదల అయి విజయం సాధించిన సినిమాల గురించి తన అభిప్రాయం తెలియజేస్తూ వుంటారు. అలాగే పవర్ స్టార్ పవన కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బ్రో సినిమా గురించి తెలిసినపుడు అసలు దీంట్లో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉండడమేంటీ అని నేను అనుకున్నాను. ఈ మూవీకి ఒక ఆర్టిస్ట్ అయిన సముద్ర… -
Pawan Varahi Yatra: పవన్ కళ్యాణ్‌కు పోలీసుల ఝలక్.. విశాఖలో వారాహి యాత్రకు ఆంక్షలు
విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్‌కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కొన్ని షరతులతో యాత్రకు అనుమతులు జారీ చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు