Pawan Kalyan’s instagram account followers: తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఆయన తెలుగు ప్రేక్షకులను పరిచయం అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ కూడా స్థాపించి ఆయన ప్రజా సేవకు సిద్దమయ్యారు. అయితే నిన్నటి వరకు ఫేస్బుక్, ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ…
Power Star Pawan Kalyan Makes A Grand Entrance On Instagram Today: గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ రోజు (జులై 4) ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాని తెరిచారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌కి సెకండ్ సెకండ్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే…
Pawan Kalyan: ఒకప్పుడు సెలబ్రిటీల గురించి.. వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే.. ఏదైనా ఇంటర్వూస్ లో కానీ, పేపర్ లో కానీ వస్తేనే తెలిసేవి. కానీ, సోషల్ మీడియా వచ్చాకా అదంతా మారిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి యాప్స్ లోకి సెలబ్రిటీస్ ఎంటర్ అవ్వడం ఆలస్యం .. వాళ్ళను ఫాలో అవుతూ.. వారి అప్డేట్స్ ను తెలుసుకుంటున్నారు.
Bandla Ganesh Guru Pournima tweet on Pawan kalyan: ఈ మధ్య కాలంలో సినీ నటుడు ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు అవగాహన ఉన్న అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉండే బండ్ల త్రివిక్రమ్ ను కొన్నాళ్ల నుంచి టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పేరు మెన్షన్ చేయక పోయినా గురూజీ గురూజీ అని అంటూ పలు ట్వీట్లు చేస్తూ ఆ తర్వాత…
Ustaad Bhagat Singh: ఏదైనా ఒక కాంబో ప్రేక్షకులకు నచ్చింది అంటే.. దాన్ని రీపీట్ గా కోరుకుంటూ ఉంటారు. ఇక ఆ కాంబో మళ్లీ రీపీట్ అవుతుంది అనగానే భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఇక అలా ప్రేక్షకులకు నచ్చిన కాంబోలో ఒకటి పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.