Malli Pelli: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Siddharth-Aditi: సినిమా ఇండస్ట్రీ అన్నాకా.. ఎఫైర్స్, రూమర్స్, పెళ్లిళ్లు, విడాకులు, కలిసి ఉండటాలు.. కమిట్మెంట్స్ అన్ని సాధారణమే. అయితే అవన్నీ బయటపడకపోతే.. ఒక్కసారి బయటపడి మీడియా ముందుకు వచ్చాకా లాక్కోలేక పీక్కోలేక తారలు ఇబ్బందిపడుతూ ఉంటారు.
Naresh: ఉదయం నుంచి నరేష్- పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ఇప్పటిది కాదని, సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి తరువాతఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు.
Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది.