పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలఎన్నికలకు ముందు సగం షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ) సినిమాలను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ ను ఇటీవల తిరిగి స్టార్ట్ చేసాడు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేక సెట్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత ఆరు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG…