Home
Pathaan
Pathaan News
-
Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
Pathaan: గతేడాది బాలీవుడ్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు, బడ్జెట్ సినిమాలు ఇవేమి బాలీవుడ్ ను కాపాడలేకపోయాయి. -
Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్
స్టార్ హీరోలకు అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే! ఈ యాంటీ ఫ్యాన్స్.. -
Pathaan: అడ్వాన్స్ బుకింగ్స్.. హాఫ్ సెంచరీ కొట్టేసిన పఠాన్
పఠాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామస్మరణమే! దాదాపు ఐదేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన సినిమా... -
Tollywood: ఈ వారం సినిమాలు ఇవే!
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు! -
Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..
Who is Shah Rukh Khan? Assam CM Himanta Biswa Sarma asked: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామంటూ పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం
Muslim board slams SRK's Pathaan: వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ ఉందని పలువురు అభ్యంతరం… -
Ramya: సమంత నుంచి దీపికా పదుకొణే వరకు ఇలాగే చేస్తున్నారు.. పఠాన్ మూవీపై స్టార్ హీరోయిన్ కామెంట్స్
Ramya says ‘Behsaram Rang’ is misogyny: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణే నటించిన పఠాన్ మూవీ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. విడుదల ముందే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణే కాషాయరంగు బికినీ ధరించడం ఈ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వీటిని తొలగించాలని.. లేకపోతే సినిమాపై నిషేధం విధిస్తామని మధ్యప్రదేశ్… -
Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన
Protestors disrupt Shah Rukh Khan's film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో షారుఖ్ ఖాన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతం అయిన భేదాఘాట్ లో… -
Pathaan: హిందుత్వాన్ని అవమానిస్తే సినిమాను అడ్డుకుంటాం.. “పఠాన్” మూవీకి బీజేపీ లీడర్ వార్నింగ్
BJP leader warning on Pathaan movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ వివాదాస్పదం అవుతోంది. సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ మొదత్తం రచ్చకు కారణం అయింది. సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా పదుకొణె ఈ పాటలో కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం ప్రస్తుతం మొత్తం వివాదానికి కారణం అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట ఉందని బీజేపీతో సహా పలు హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
Pathaan: పఠాన్ మూవీకి షాక్.. షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం
protest against Pathaan movie in Indore: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘ పఠాన్’ మూవీకి నిరసన సెగ తగులుతోంది. మరో బాలీవుడ్ సినిమాకు ‘బాయ్ కాట్’ సెగ తగులుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందువలు మనో భావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్ గా ఉంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!