Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News Shahrukh Khan Gives A Strong Counter To User Who Shared Old Pic Of Him In Lady Getup

Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్

Published Date :January 25, 2023 , 5:32 pm
By Abdul khadar
Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్

Shahrukh Khan Gives A Strong Counter To User Who Shared Old Pic Of Him In Lady Getup: స్టార్ హీరోలకు అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే! ఈ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడూ హీరోలను డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఆయా హీరోలు ఏదో ఒక విషయంపై వార్తల్లోకెక్కినప్పుడు, లేదా వారి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఈ యాంటీ ఫ్యాన్స్ వెంటనే రంగంలోకి దిగిపోయి, ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఒకవేళ ట్రోల్ చేయడానికి తమ వద్ద సరైన కారణం లేకపోతే.. గత విషయాల్ని తిరిగి తెరమీదకి తీసుకొస్తారు. ఎలాగోలా డీగ్రేడ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు ఓ నెటిజన్ కూడా అలాంటి పనికే పాల్పడ్డాడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని కించపరిచాలని అనుకున్నాడు. కానీ, రివర్స్‌లో అతనికే పెద్ద పంచ్ పడింది. షారుఖ్ అతని దిమ్మతిరిగి పోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్

ఇంతకీ ఆ నెటిజన్ ఏం చేశాడంటే.. గతంలో ఓ ఈవెంట్‌లో లేడీ గెటప్ వేసిన షారుఖ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకి ‘అత్యంత ప్రాణాంతకమైన మహిళ’ అనే క్యాప్షన్ జోడించి.. షారుఖ్ పేరుని ట్యాగ్ చేశారు. ఇది గమనించిన షారుఖ్.. ఆ వెంటనే తనదైన శైలిలో సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. ‘‘ఆ ఫోటోలో ఉన్నంత ప్రాణాంతకమైన మహిళ కాదు. అందులో లేడీ గెటప్‌లో ఉన్నది నేనే. నేను అన్నీ అవతారాల్లోనూ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటానన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఆ కళను ఎలా గుర్తించాలో నేర్చుకో’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ దెబ్బకు ఆ నెటిజన్ నుంచి మరో రిప్లై రాలేదు. మరోవైపు.. షారుఖ్ కోపగించుకోకుండా, చాలా హుందాగా ఈ రిప్లై ఇవ్వడాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కౌంటర్లు ఎలా ఇవ్వాలో షారుఖ్‌ని చూసి నేర్చుకోవాలంటూ కితాబిస్తున్నారు. కాగా.. షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో రూపొందిన ‘పఠాన్’ సినిమా ఈరోజు (25-01-23) గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ సహా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Twitter: ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్.. ట్విటర్‌పై విజిల్ బ్లోయర్ బాంబ్

ntv google news
  • Tags
  • Deepika Padukone
  • Pathaan
  • Pathaan controversy
  • shahrukh khan
  • Shahrukh Khan Lady Getup

WEB STORIES

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

RELATED ARTICLES

Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్‎ను చూసి డ్యాన్స్

Tollywood Progress Report: జనవరిలో వీరయ్య వీరంగం! వీరసింహ గర్జన!!

Pathaan: ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో పఠాన్.. అదిరా.. షారుఖ్ రేంజ్

Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?

Pathaan: అడ్వాన్స్ బుకింగ్స్.. హాఫ్ సెంచరీ కొట్టేసిన పఠాన్

తాజావార్తలు

  • Perni Nani: కోటంరెడ్డిది నమ్మక ద్రోహం.. చంద్రబాబుతో టచ్‌లో ఉన్నాడు కాబట్టే..!

  • Pakistan: పెషావర్ మసీదు పేలుడు.. అందుకే తనిఖీ చేయలేదంటున్న పాక్ అధికారులు..

  • Bandisanjay-Revanthreddy: ఇక్కడ మాటల తూటాలు.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ లు

  • Butta Bomma: ఈ మూవీలో నటించాలనేది మా నాన్న చివరి కోరిక: సూర్య వశిష్ఠ

  • Misbah Ul Haq: పీసీబీ నిర్ణయం సిగ్గుచేటు: మాజీ ప్లేయర్ విమర్శలు

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions