కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్ హీరోగా జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. ఈ వీకెండ్ లోపు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవ�
ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీ�
స్టార్ హీరోలు ఫ్లాప్స్ ఫేస్ చెయ్యడం మాములే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఏ హీరో క్రేజ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళే సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరోలవుతారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా చెప్పాల్సిన వాడు షారుఖ్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కిన షారుఖ్ ఖాన్ కి పదే
కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
Pathaan: బాలీవుడ్ బాద్షా అని మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ఆశ్చర్యపరిచాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం పఠాన్. భారీ అంచనాల మధ్య అన్ని భాషల్లో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజులోనే సంచలనాన్ని సృష్టించింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు!
Who is Shah Rukh Khan? Assam CM Himanta Biswa Sarma asked: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్త�