కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
Pathaan: బాలీవుడ్ బాద్షా అని మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ఆశ్చర్యపరిచాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం పఠాన్. భారీ అంచనాల మధ్య అన్ని భాషల్లో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజులోనే సంచలనాన్ని సృష్టించింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు!
Who is Shah Rukh Khan? Assam CM Himanta Biswa Sarma asked: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్త�
Muslim board slams SRK's Pathaan: వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతర
Ramya says ‘Behsaram Rang’ is misogyny: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణే నటించిన పఠాన్ మూవీ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. విడుదల ముందే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణే కాషాయరంగు బికినీ ధరించడం ఈ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. హిందువుల మనోభావా
Protestors disrupt Shah Rukh Khan's film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో