Home
Pat Cummins
Pat Cummins News
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
Kavya Maran: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్-1 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అయితే, టోర్నీ నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత.. సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్తో చాలా సరదాగా, ఆత్మీయంగా మాట్లాడుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2016 ఛాంపియన్స్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో… -
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
Pat Cummins: వైభవ్ మాకు చుక్కలు చూపించాడు.. అతడి వల్లే ఓడిపోయాం.. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు!
Pat Cummins Praises Vaibhav Sooryavanshiఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పోరాడి ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నిర్ధేశించిన 244 పరుగుల ఛేదనలో 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చేసిన 38 పరుగులకే టాప్ స్కోరర్ అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. రాజస్థాన్పై 47 పరుగుల తేడాతో ఓడిన సన్రైజర్స్ ఇంటిముఖం పట్టింది. ఆర్ఆర్ విజయంలోయువ సంచలనం వైభవ్… -
SRH vs RR Eliminator: కమిన్స్కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
Pat Cummins Plans For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు నేడు న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో రాజస్థాన్పై రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఎస్ఆర్హెచ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే ప్యాట్ కమిన్స్ సేనకు ఇప్పుడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ… -
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 19వ సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. కావ్య మారన్కు చెందిన ఎస్ఆర్హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మే 27న న్యూ చండీగఢ్లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే, మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్ ఫైనల్కు చేరుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఈ క్వాలిఫైయర్-2 లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గతంలో 2016 సీజన్లోనూ… -
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
Virat Kohli–Travis Head: ఐపీఎల్ 2026 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అయితే శుక్రవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్లో ఓ పెద్ద వివాదంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ మధ్య నడిచిన హైడ్రామా లీగ్కు మరింత మసాలాను జోడించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై సన్రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.… -
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య శుక్రవారం (మే 22న) ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. హైదరాబాద్ విధించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి పరాజయం పాలైంది. హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం.. సన్రైజర్స్ హైదరాబాద్… -
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
Virat Kohli vs Travis Head: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య శుక్రవారం (మే 22న) ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానమే లక్ష్యంగా ఇరు జట్లు తలపడిన ఈ పోరులో ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు, టెన్షన్లు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన కొన్ని… -
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
SRH vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరుగుతున్న కీలక పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వేదికగా మారింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో అభిమానులు భారీ స్కోర్పై అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. టాస్ సమయంలో మాట్లాడిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, “టాప్-2లో… -
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.…
తాజావార్తలు
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!