ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్…
ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల 8 నుండి ఇంగ్లాండ్ జట్టుతో ఎంతో ముఖ్యమైన యాషెస్ సిరీస్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు జట్టును కూడా ప్రకటించిన తర్వాత కొన్ని ఆరోపణల కారణంగా టిమ్ పైన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దాంతో జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపైన చాలా చర్చలు జరిగాయి. మళ్ళీ స్టీవ్ స్మిత్ కే కెప్టెన్సీ భాధ్యతలు ఇస్తారు అని కూడా వార్తలు వచ్చాయి.…