Pallavi Prashanth Responds on his arrest: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నా కామన్ మ్యాన్ అని పేరుతో లోపలికి పంపారు. అలా వెళ్ళి హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక చివరికిపల్లవి ప్రశాంత్ విన్నర్ గా అవతరించాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో…
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
పల్లవి ప్రశాంత్..సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది.. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం…
16 More People Arrested in Bigg Boss 7 Mob Riots: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి కప్ గెలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద విధ్వంసమే జరిగింది. అమర్దీప్, గీతు రాయల్, అశ్విని శ్రీ వంటి వార్ల కారులను ధ్వంసం చేయడమే కాదు సుమారు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు దుండగులు.…
Shivaji Silence on Pallavi Prashanth Arrest Became Hot topic: రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకునేలా గేమ్ ఆడి చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా అతని బిహేవియర్ మారిపోయింది. ఈ విషయం బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ…
Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు.