Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు…
Asia Cup Winners List from 1984 to 2023: ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆసియా కప్’. ముందుగా కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకు ఓసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. ఆసియా కప్ ప్రస్తుతం…
Shaheen Afridi injury scare ahead of IND vs PAK Clash: ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బుధవారం ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది…
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్…
టీ 20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో…