పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పర�
పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓటమి గురించి మాట్లాడాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Pakistan Champions Beat India Champions: దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా శనివారం బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. 244 పరుగుల భారీ ఛేదనలో ఇండియా 9 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసి
Shaheen Afridi gave Jasprit Bumrah a gift in Colombo on India vs Pakistan Match: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఇటీవల తండ్రైన బుమ్రాకు అఫ్రిది గిప్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబు క్షేమ సమాచారం అడిగిన అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని వెళ్లిపోయారు. ఆసియా కప్ 2023లో
Empty Stands In PAK vs IND Asia Cup 2023 Matach in Colombo: సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఇక మేజర్ టోర్నీలు అయితే స్టేడియంలో ఒక్క సీట్ కూడా ఖాళీగా కనిపించదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక.. ఇండో-పాక్ పోరుకు డిమాండ్ మరింత పెరిగింది.
India Playing XI vs Pakistan for Asia Cup 2023: ఆసియా కప్ 2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా మరికొద్ది గంటల్లో కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే అభిమానులు ఆందోళన చెందా�
Sun is shining at Colombo Stadium ahead of IND vs PAK MAtch: ఆసియా కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండో-పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసి�
Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆట�