పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కల్కి పాత్రలో రెబల్ స్టార్ ని చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూన్ 27 విడుదలాన కల్కి ఇప్పటికి విజయవంతంగా ధియేటర్లలో…
Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్…
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా…
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం…
తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు ఓటీటీ సంస్థలు…
ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తప్పనిసరి. ఏ మాత్రం స్టోరీ బాగలేకున్నా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇక మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ‘నవ దళపతి’ గా బిరుదు పొందిన సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హరోం హర’. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హిట్ అయి తన ఫ్లాప్…
Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్…