OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..
- రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్
- చిన్న సినిమాలుకు గడ్డు కాలం
- కనీసం పట్టించుకోని ప్రేక్షకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి.
Also Read: Nani: తన నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పేసిన నాని.. దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో విజయ్ ఆంటోనీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ సంచలనం సృష్టించింది ఆ సినిమా. అప్పటినుండి వరుస డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కానీ హిట్టు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని హీరోగా ‘తుఫాన్’ అనే సినిమాతో ఆగస్టు 9 మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ తమిళ హీరో. కనీసం పబ్లిసిటీ కూడా లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా విడుదల అయిన వారానికే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షం కావడం గమనార్హం. థియేటర్లలో రిలీజ్ అయిన వారానికి ఇలా ఓటీటీలోకి వచ్చింది అంటే ప్రేక్షకులు చిన్న తరహా సినిమాలు చూడడానికి ఈ మేర ఆసక్తి చూపుతున్నారో తెలుస్తుంది. కాగా ఈ విజయ్ ఆంటోని నటించిన ఈ తుఫాన్ సినిమా అటు తమిళ్ లో ఆగస్టు 2న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. వారం గ్యాప్ లో తెలుగులో రిలీజ్ అయింది.
- Tags
- #FilmNews
- cinemanews
- OTT
- Tollywood
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!