Saripodhaa Sanivaaram : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సృష్టించిన ‘సరిపోదా శనివారం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే సుందరానికీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సరిపోదా శనివారంపై రివ్యూలు ఇస్తున్నారు.
Read Also:MLC Kavitha: నేడు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత..
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
సినిమాలో హీరో ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటించారు. పాన్ ఇండియా భాషల్లో గట్టి ప్రమోషన్ల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని తెలుగు రాష్ట్రాలతో సహా యూఎస్ మార్కెట్ లో కూడా నమోదు చేస్తుంది. అయితే ఈ చిత్రం అమెరికా మార్కెట్లో అదరగొడుతుందనే చెప్పాలి. నాని నిలకడ క్రేజ్‌తో సాలిడ్ ప్రీ సేల్స్ బుకింగ్స్ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు కేవలం ప్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకు వెళ్లిపోయింది. అక్కడ ఏకంగా నాలుగు లక్షల 50 వేల డాలర్లు కి పైగా వసూళ్లు సాధించింది. ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి డే1 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాకి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Read Also:Shiva Rerelease: కింగ్ నాగ్ అభిమానులకు “మాస్” థియేటర్స్ లో ఊహించని గిఫ్ట్..
#SaripodhaaSanivaaram has raked in over $450K & Counting in North America premieres gross, with no signs of slowing down! ❤️🔥
Natural Star Nani’s Rage at the Box Office🔥#uNANiMassBlockbuster @NameisNani @DVVMovies @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/IrIjQPM9rP
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 29, 2024
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!