ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే.. ఆహా ఓటీటీ – పురుషోత్తముడు – ఆగస్టు…
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది నూతన హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలల్లో ఇంత పెద్ద హిట్ అయిన సినిమా…
శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలోను ఇటు ఓటీటీలోను బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో చుస్తే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ఇంద్ర 4Kలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. ఇక హోమ్ థియేటర్ అదేనండి ఓటీటీలో చూసుకుంటె రెబల్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ తెలుగు, తమిళ, హిందీ, మళయాలం,…
Dil Raju Comments on OTT : గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వారం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమా మొదలు పెడుతున్నారు కొంత మంది. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంతంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకని చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు.…
రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. Also…
పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కల్కి పాత్రలో రెబల్ స్టార్ ని చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూన్ 27 విడుదలాన కల్కి ఇప్పటికి విజయవంతంగా ధియేటర్లలో…
Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్…